18న ఓయూ ఎంఈడీ కౌన్సెలింగ్ | med councling on 18nth | Sakshi
Sakshi News home page

18న ఓయూ ఎంఈడీ కౌన్సెలింగ్

Published Fri, Oct 9 2015 11:00 PM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

med councling on 18nth

ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్): ఓయూసెట్-2015లో భాగంగా ఎంఈడీ కోర్సులో ప్రవేశానికి తొలిసారిగా ఈ నెల 18న కౌన్సెలింగ్ నిర్వహించనునట్లు పీజీ అడ్మిషన్స్ డెరైక్టర్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఉస్మానియా, పాలమూరు యూనివర్సిటీలలో గల 242 సీట్ల భర్తీకి ఓయూ క్యాంపస్‌లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయంలో ఈ నెల 18న ఉదయం 9 గంటల కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానునట్లు చెప్పారు. పూర్తి వివరాలను ఉస్మానియా వెబ్‌సైట్లో చూడవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement