
కరోనా కష్ట సమయంలో భౌతిక దూరమొక్కటే మార్గమని ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. విస్తృతంగా ప్రచారమూ చేస్తున్నారు. యూసుఫ్‌గూడలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సీపీ అంజనీకుమార్ కూడా అందరికీ ఇదే చెప్పారు. కానీ సమావేశాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సిబ్బంది మాత్రం ఇలా ఒకరిమీద ఒకరు పడుతూ కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment