హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. మెడికల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా సీట్ల ఫీజు పెంపుపై స్టూడెంట్ జేఏసీ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం విచారణ జరిగింది. జీవో నెంబర్ 9ను సవాల్ చేస్తూ ఈ పిటిషన్ దాఖలు అయ్యింది. విచారణ జరిపిన హైకోర్టు ....మెడికల్ కళాశాలలతో పాటు, ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
Published Wed, Sep 17 2014 2:09 PM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement
Advertisement