నల్లగొండ జిల్లాలో వింత | Miracle happend in Nalgonda district | Sakshi
Sakshi News home page

నల్లగొండ జిల్లాలో వింత

Published Tue, Mar 8 2016 10:30 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM

Miracle happend in Nalgonda district

నల్లగొండ జిల్లాలో ఓ వింత జరిగింది. ఆవు కడుపున నంది ఆకారంలో ఉన్న దూడ పుట్టింది. మహాశివరాత్రి రోజునే ఈ వింత చోటుచేసుకోవడంతో స్థానికులు శివలీలల్లో భాగంగానే ఇలా జరిగిందని అనుకుంటున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా కోదాడ మండలం అనంతగిరి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. నంది ఆకారంలో ఉన్న దూడ జన్మించిందనే వార్త దావానంలా పాకడంతో ఈ వింతను వీక్షించడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement