‘మిషన్’కు మరో రూ.108.63 కోట్లు 'Mission crore and another Rs .108.63 | Sakshi
Sakshi News home page

‘మిషన్’కు మరో రూ.108.63 కోట్లు

Published Fri, Mar 20 2015 1:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:06 PM

'Mission crore and another Rs .108.63

సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయకు రూ. 108.63 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ గురువారం నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషి ఉత్తర్వులు జారీ చేశారు. మిషన్ కాకతీయలో ఇప్పటి వరకు 288 చెరువుల పనులు ఆరంభమయ్యాయి.

గ్రామీణ నీటి సరఫరా పనులకు రూ.199 కోట్లు

రాష్ట్రంలో గ్రామీణ నీటి సరఫరా విభాగంలో వివిధ మరమ్మతులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 199.92 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు  గురువారం గ్రా మీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్ ఉత్తర్వులు జారీ చే శారు.

Advertisement
 
Advertisement
 
Advertisement