మిషన్ కాకతీయ పనులు ప్రారంభం | mission kakatiya works starts by minister mahender reddy at ranga reddy district | Sakshi
Sakshi News home page

మిషన్ కాకతీయ పనులు ప్రారంభం

Published Tue, Apr 5 2016 6:08 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

mission kakatiya works starts by minister mahender reddy at ranga reddy district

తాండూరు: రంగారెడ్డి జిల్లాలో మిషన్ కాకతీయ పనులను రవాణా శాఖ మంత్రి మహేందర్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. తాండూరు మండలం రాంపూర్ గ్రామంలోని ఊరచెరువులో పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ... పొలాల్లో రైతులు సేంద్రీయ ఎరువులనే వాడాలని ప్రజల్ని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement