మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు.
చౌటుప్పల్: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి బుధవారం అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఉండగా ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే మలక్‌పేటలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన డాక్టర్లు విశ్రాంతి అవసరమని సూచించారు.