ఎమ్మెల్యే ముత్యం రెడ్డి శనివారం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఎమ్మెల్యే ముత్యం రెడ్డి శనివారం తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ముత్యంరెడ్డి ప్రయాణిస్తున్న కారు రామాయంపేట సమీపంలో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టింది. ఆ ఘటనలో ముత్యం రెడ్డి స్వల్పంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించారు. ముత్యంరెడ్డిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.