'ఆ శ్రద్ధ అభివృద్ధిపై లేదు' | MLA R.Krishnaiah visits Nandanavanam and Devinagar colonies | Sakshi
Sakshi News home page

'ఆ శ్రద్ధ అభివృద్ధిపై లేదు'

Published Fri, Dec 11 2015 5:22 PM | Last Updated on Sun, Sep 3 2017 1:50 PM

MLA R.Krishnaiah visits Nandanavanam and Devinagar colonies

హస్తినాపురం : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ అధికారులు పన్నుల వసూళ్లకు ఇచ్చిన ప్రాధాన్యం కనీస సౌకర్యాలు కల్పించడానికి ఎందుకు ఇవ్వడం లేదని ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రశ్నించారు. నందనవనం కాలనీలోని నిరుపేద ప్రజలకు డబుల్ బెడ్‌రూం ఇళ్లు నిర్మించేందుకు కృషి చేస్తానన్నారు. శుక్రవారం ఆయన కర్మన్‌ఘాట్ డివిజన్ పరిధిలోని నందనవనం, దేవీనగర్‌కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడి, సమస్యలను తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement