వరంగల్‌లో ఎమ్మెల్యే రోజా రోడ్ షో | MLA Roja Road Show in Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌లో ఎమ్మెల్యే రోజా రోడ్ షో

Published Thu, Nov 12 2015 5:40 PM | Last Updated on Mon, Oct 29 2018 8:08 PM

MLA Roja Road Show in Warangal

వరంగల్ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, సినీ నటి రోజా ప్రచారం కొనసాగుతోంది. ప్రచారంలో భాగంగా గురువారం నగరంలోని రైల్వే గేట్ వద్ద రోడ్ షో నిర్వహించారు. వరంగల్ పార్లమెంట్ నియోజక వర్గ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దివంగత నేత వైఎస్సార్ ఆశయ సాధనకు ఎంపీ అభ్యర్థి నల్లా సూర్యప్రకాష్ కు ఓటు వేయాలని కోరారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement