ఇవాంక కోసం మోదీ స్పెషల్‌ గిఫ్ట్‌ | Modi Special Gift to Ivanka | Sakshi
Sakshi News home page

Nov 28 2017 7:51 PM | Updated on Aug 21 2018 9:33 PM

Modi Special Gift to Ivanka - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గ్లోబల్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌ సమ్మిట్‌ 2017 కోసం నగరానికి వచ్చిన అతిథి ఇవాంక ట్రంప్‌ కోసం దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రత్యేక బహుమతిని అందించారు. 

ఓ చెక్క పెట్టెను ఇవాంకకు బహుకరించారు. అది సాదాసీదా పెట్టె కాదు.. సూరత్‌ కళ సడేలీ హస్తకళతో కూడింది. వివిధ ఆకృతులతో పెట్టెపై అల్లికలు ఉండటమే ఈ కళ ప్రత్యేకం. ఈ బహుమతి పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఇవాంక మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. మరికాసేపట్లో ఫలక్‌నూమ ప్యాలెస్‌లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసే విందులో ఆమె పాల్గొనబోతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement