'తెలంగాణ ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవు' | Nagam Janardhan Reddy takes on kcr | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవు'

Published Tue, Jul 21 2015 3:47 PM | Last Updated on Fri, Mar 29 2019 9:07 PM

'తెలంగాణ ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవు' - Sakshi

'తెలంగాణ ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవు'

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అనుసరిస్తున్న వైఖరిపై బీజేపీ నేత నాగం జనార్దన్రెడ్డి మంగళవారం హైదరాబాద్లో మండిపడ్డారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేసీఆర్ను డిమాండ్ చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రం పేద రాష్ట్రంగా ఎందుకు మారిందని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని ఆంధ్రోళ చేతిలో పెడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను పక్క రాష్ట్రాలు ఆపలేవని నాగం జనార్దన్రెడ్డి స్పష్టం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement