కిలోమీటర్ దూరంలోనే పసిగడుతుంది | Nalgonda SP launches New Interceptor vehicle | Sakshi
Sakshi News home page

కిలోమీటర్ దూరంలోనే పసిగడుతుంది

Published Fri, Jun 19 2015 4:22 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

కిలోమీటర్ దూరంలోనే పసిగడుతుంది - Sakshi

కిలోమీటర్ దూరంలోనే పసిగడుతుంది

నల్లగొండ : కిలోమీటరు దూరం నుంచే... అత్యంత వేగంతో దూసుకువచ్చే వాహనాలను పసిగడుతుంది. మద్యం సేవించి వాహనాలను డ్రైవ్ చేస్తున్నా.. ఈ వాహనంలోని పరికరం సాయంతో గుర్తించొచ్చు. దాంతో పోలీసులు రంగంలోకి దిగి వారికి చెక్ పెడతారు. వీటికి వీలు కల్పించే ఇంటర్‌సెప్టర్ వాహనాన్ని నల్లగొండలో జిల్లా ఎస్పీ శుక్రవారం ప్రారంభించారు. ముందు, వెనుక నుంచి వచ్చే వాహనాలను గుర్తించేందుకు వీలుగా ఈ వాహనంలో యంత్ర పరికరాలు ఉన్నాయి. గతి తప్పిన వాహనాలను గుర్తించిన మరుక్షణమే నెంబర్ ఆధారంగా చలానా జారీ అయిపోతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement