డాక్టర్ల నిర్లక్ష్యం..బిడ్డ మృతి | new born baby dies, mother serious due to Doctors of negligence in secunderabad | Sakshi
Sakshi News home page

డాక్టర్ల నిర్లక్ష్యం..బిడ్డ మృతి

Published Mon, Feb 15 2016 8:41 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM

new born baby dies, mother serious due to Doctors of negligence in secunderabad

హైదరాబాద్‌: డెలివరీ కోసం వచ్చిన మహిళకు డాక్టర్లు వైద్యం అందించకుండా నిర్లక్ష్యం వహించడంతో బిడ్డ మృతిచెందగా, తల్లి పరిస్థితి విషమంగా మారింది. నగరంలోని ఓప్రైవేటు ఆసుపత్రిలో రజిత అనే మహిళ డెలివరీ కోసం సోమవారం వచ్చింది. అయితే వైద్యులు నిర్లక్ష్యం వహించటం వల్ల బిడ్డ మరణించిందని ,తల్లి పరిస్థితి విషమంగా మారిందని ఇందుకు డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమని రజిత బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement