ఆదుకున్నారు | Officials Saves Rajeev Gandhi Auditorium Tree Family Nizamabad | Sakshi
Sakshi News home page

ఆదుకున్నారు

Published Sat, Apr 11 2020 12:45 PM | Last Updated on Sat, Apr 11 2020 12:45 PM

Officials Saves Rajeev Gandhi Auditorium Tree Family Nizamabad - Sakshi

నిజామాబాద్‌: నిజామాబాద్‌ నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియంలో చెట్టు కింద ఆశ్రయం పొందుతున్న కుటుంబాన్ని అధికారులు కామారెడ్డి స్వగృహానికి తరలించారు. ఈ కుటుంబానికి చెందిన  మహిళ 15 రోజుల క్రితం జిల్లా ప్రభుత్వాస్పతిలో డెలివరీ అయిన విషయం తెలిసిందే ! ఈ కుటుంబ అవస్థలపై గురువారం సాక్షిలో ప్రచురితం కాగా ఐసీడీఎస్, బాలల పరిరక్షణ అధికారులు,  సఖీ సెంటర్‌ అధికారులు స్పందించారు.కుటుంబానికి ఆశ్రయం కల్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement