నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి.
పెద్ద ఊర: నల్లగొండ జిల్లా పెద్ద ఊర మండలం పోతునూరు స్టేజీ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం కారు, బొలెరో వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.