లారీ,ఆటో ఢీ: ఒకరు మృతి | One dies in road accident | Sakshi
Sakshi News home page

లారీ,ఆటో ఢీ: ఒకరు మృతి

Published Tue, Dec 8 2015 4:47 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

One dies in road accident

కందుకూరు (రంగారెడ్డి జిల్లా) : కందుకూరు మండలకేంద్రానికి సమీపంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆలస్యంగా మంగళవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా..మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement