రెండు బైక్‌లు ఢీ..ఒకరి మృతి | one person died bike accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ..ఒకరి మృతి

Published Sun, Mar 26 2017 6:19 PM | Last Updated on Mon, Jul 29 2019 5:43 PM

one person died bike accident

మునగాల(సూర్యాపేట జిల్లా): మునగాల మండలం ఆకుపాముల గ్రామ శివారులో రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొట్టాయి. ఈప్రమాదంలో అదే గ్రామానికి చెందిన గుండెపంగు సైదులు(22) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మరో యువకుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement