వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య | One phone call to me if medical treatment is delayed, says Rajaiah | Sakshi
Sakshi News home page

వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య

Published Wed, Aug 6 2014 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 11:25 AM

వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య

వైద్యమందకపోతే ఒక్క ఫోన్ కొట్టండి: రాజయ్య

గజ్వేల్: ‘‘ప్రభుత్వ వైద్యం ప్రజలందరికీ అందుబాటులోకి రావాలన్నదే మా ప్రభుత్వ లక్ష్యం.. ఈ ఆశయానికి వైద్యులు, సిబ్బంది తూట్లు పొడిస్తే సహించేదిలేదు. వైద్య సేవలు అందించడంలో ఎవరైనా అలసత్వాన్ని ప్రదర్శిస్తే నా సెల్ నంబర్ 9849790363కు కాల్‌చేయండి. ఆ తర్వాత కథ నేను చూసుకుంటా’’ అని డిప్యూటీ సీఎం, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి టి.రాజయ్య ప్రజలకు సూచించారు. మంగళవారం గజ్వేల్‌కు వచ్చిన ఆయన స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిని తనిఖీ చేశారు. వివిధ వార్డులను పరిశీలించి వైద్య సేవలందుతున్న తీరు గురించి రోగులనే అడిగి తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement