ఓయూసెట్– 2017లో సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితా ను గురువారం(17న) వెల్లడించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు.
హైదరాబాద్ : ఓయూసెట్– 2017లో సీట్లు సాధించిన విద్యార్థుల రెండో జాబితా ను గురువారం(17న) వెల్లడించనున్నట్లు పీజీ అడ్మిషన్స్ జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ కిషన్ తెలిపారు. ఓయూతో పాటు తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు వర్సిటీల పరిధిలో వివిధ పీజీ, పీజీ డిప్లొమా, ఐదేళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు రెండో విడత కౌన్సెలింగ్‌లో ఆయా కళాశాలలకు ఆప్షన్లు ఇచ్చిన విద్యార్థులు http://www. osmania.ac.in/ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.