మరో పదిరోజుల్లో ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడిం చారు
సాక్షి, మహబూబ్‌నగర్: మరో పదిరోజుల్లో ప్రతిష్టాత్మక పాలమూరు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నట్లు ఎంపీ జితేందర్‌రెడ్డి వెల్లడిం చారు. ఈ ప్రాజెక్టుతో పాలమూరు జిల్లాలో అదనంగా ఏడు లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందన్నారు. ఆదివారం ఆయన మహబూబ్‌నగర్‌లో విలేకరులతో మాట్లాడారు. రైతుల ఆత్మహత్యలపై ప్రతిపక్షాలు లేనిపోని విమర్శలు