కత్లాపూర్ మండలం భూషణ్‌రావుపేటలో బుధవారం సాయంత్రం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో 7 ఎకరాలలోని ఈతచెట్లలకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారాన్ని అగ్నిమాపక సిబ్బందికి తెలియజేశారు. మంటలను ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నిస్తున్నారు.
నిప్పుంటుకుని ఈతచెట్లు దగ్ధం
Published Wed, Jan 27 2016 5:47 PM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement