ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు | passengers injured in a road accident | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న బస్సు

Published Sat, Jul 1 2017 8:34 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

passengers injured in a road accident

నార్కట్‌పల్లి: లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో 15మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం గోపలాయిపల్లి వద్ద శనివారం చోటుచేసుకుంది. ఆగి ఉన్న కట్టెల లోడ్‌ లారీని వెనుకనుంచి ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. లారీ డ్రైవర్‌ పరిస్థితి విషమంగా ఉంది. లారీ టైర్లలో గాలి సరిచూసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement