'ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం కలిశారని జైలు అధికారులు తెలిపారు.
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో చర్లపల్లి జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని ఆ పార్టీ ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, ధూళిపాళ్ల నరేంద్ర మంగళవారం కలిశారని జైలు అధికారులు తెలిపారు. దాదాపు గంటసేపు రేవంత్‌తో వారు మాట్లాడి వెళ్లినట్లు తెలిసింది.