పైపులైనే రహదారి  | People Crossing Canal Over The Pipe Line At Fathenagar Hyderabad | Sakshi
Sakshi News home page

Published Thu, Jun 7 2018 11:31 AM | Last Updated on Fri, Oct 5 2018 8:28 PM

People Crossing Canal Over The Pipe Line At Fathenagar Hyderabad - Sakshi

ఫతేనగర్‌ శివాలయం రోడ్డు నాలాపై ఉన్న పైప్‌లైనే వారికి దారి..స్థానికులు దానిపైనే రాకపోకలు సాగిస్తుంటారు. ఫతేనగర్‌ నుండి బాలనగర్‌కు వేళ్లే కార్మికులు ఈ మార్గాన్నే ఎంచుకుంటున్నారు. బ్రిడ్డి పనులు ప్రారంభం కాకపోవడంతో ఈ సమస్య నెలకొంది. గతంలో అనేకమంది ఇందులో పడి గాయపడిన సంఘటనలూ ఉన్నాయి.  
– ఫొటోలు : నోముల రాజేష్‌ రెడ్డి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement