సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి | person died while trying to charging cellphone | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ.. వ్యక్తి మృతి

Published Wed, Apr 1 2015 10:39 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

person died while trying to charging cellphone

వరంగల్ (కురివి): సెల్‌ఫోన్ చార్జింగ్‌పెడుతూ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురివి మండలం సూదరపల్లి గ్రామ పరిధిలోని బోడబూకయతండాలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తండాకు చెందిన బూక్యారాందాస్ (30)  ఉదయం సెల్‌ఫోన్ కు చార్జింగ్ పెడుతుండగా షార్ట్ సర్కూటై షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement