ఎంట్రీ ట్యాక్స్ విధింపుపై హైకోర్టులో పిటిషన్లు | petitions on telangana entry tax | Sakshi
Sakshi News home page

ఎంట్రీ ట్యాక్స్ విధింపుపై హైకోర్టులో పిటిషన్లు

Published Wed, Apr 1 2015 10:59 AM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

petitions on telangana entry tax

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రైవేటు బస్సులకు తెలంగాణ ప్రభుత్వం  ఎంట్రీ ట్యాక్స్ అమలు చేయటాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో బుధవారం మూడు లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఈ పిటిషన్లపై ఈ రోజు మధ్యాహ్నం 2.15 గంటలకు విచారణ జరగనుంది.  ఈ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన వారిలో ప్రయివేట్ ట్రావెల్స్ యజమానులు ఉన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement