నగరంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ | police arrested suspects in carden search in hyderabad | Sakshi
Sakshi News home page

నగరంలోని పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్

Published Fri, Sep 4 2015 11:42 PM | Last Updated on Tue, Sep 18 2018 7:34 PM

police arrested suspects in carden search in hyderabad

హైదరాబాద్: ఈస్ట్ జోన్ పోలీసులు శుక్రవారం రాత్రి పలు ప్రాంతాల్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీసీపీ డాక్టర్ రవీందర్ పర్యవేక్షణలో అంబర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్‌నగర్, ఆహ్మద్‌నగర్, న్యూపటేల్ నగర్, రవీంద్రనాథ్‌నగర్ తదితర ప్రాంతాల్లో తనీఖీలు చేపట్టారు. ఓ రౌడిషీటర్‌తో పాటు మరో నలుగురు పాత నేరస్తులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సరైన పత్రాలు లేని 50 వాహనాలను స్వాదీనం చేసుకున్నారు. 250 మంది వరకు పోలీసు అధికారులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement