గుడుంబా స్ధావరాలపై ఆకస్మిక దాడి | police attacks of illicit liqour den | Sakshi
Sakshi News home page

గుడుంబా స్ధావరాలపై ఆకస్మిక దాడి

Published Sat, Feb 21 2015 6:18 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

police attacks of  illicit liqour den

కరీంనగర్ (ఎల్లంతకుంట): కరీంనగర్ జిల్లా ఎల్లంతకుంట మండలంలోని అనంతగిరి గ్రామంలో గుడుంబా స్థావరంపై పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. దాదాపు 2 వేల లీటర్ల బెల్లం ఊటను పోలీసులు ధ్వంసం చేశారు. 40 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఆరుగురిపై కేసు నమోదు చేశారు. స్థానిక ఎస్‌ఐ ఎల్లయ్యగౌడ్ నేతృత్వంలో ఈ ఆకస్మిక దాడి జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement