1000 లీటర్ల గుడుంబా స్వాధీనం | police attacks of illicit liqour den in rangsaaipet | Sakshi
Sakshi News home page

1000 లీటర్ల గుడుంబా స్వాధీనం

Published Tue, May 26 2015 12:25 PM | Last Updated on Tue, Aug 21 2018 6:12 PM

police attacks of illicit liqour den in rangsaaipet

వరంగల్: పోలీసులు చేపట్టిన సాధారణ తనిఖీల్లో భాగంగా అక్రమంగా నిల్వ ఉంచిన 1000 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ తూర్పు నియోజక వర్గం పరిధిలోని రంగసాయపేటలో మంగళవారం పోలీసులు సోదాలు చేశారు. ఈ సందర్భంగా 1000 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement