హోంమంత్రి దృష్టికి పోలీసుల సమస్యలు | Police issues to the attention of home Minister | Sakshi
Sakshi News home page

హోంమంత్రి దృష్టికి పోలీసుల సమస్యలు

Published Sat, May 16 2015 11:45 PM | Last Updated on Sun, Sep 3 2017 2:10 AM

Police issues to the attention of home Minister

సంగారెడ్డి క్రైం : పోలీసుల సమస్యలను పరిష్కరించాలని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిని జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దుర్గారెడ్డి శనివారం హైదరాబాద్‌లో కలిసి విన్నవించారు. అదనపు హెచ్‌ఆర్‌ఏ, రిస్క్ అలవెన్సు, యూనిఫాం అలవెన్సు, టీఏ తదితర సమస్యలను హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి మంత్రి సానుకూలంగా స్పందించారని దుర్గారెడ్డి శనివారం స్థానిక విలేకరులకు తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో సంఘం కోశాధికారి ఆసీఫ్, సభ్యుడు నారాయణలు  ఉన్నట్లు దుర్గారెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement