
‘పొంగులేటి’ క్రిస్మస్ శుభాకాంక్షలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పేద క్రైస్తవులను దళితులగా గుర్తించి వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు.