ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ఉన్న సింగరేణి యూనిట్ -1 బాయిలర్ లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.
ఆదిలాబాద్ జిల్లా జైపూర్ ఉన్న సింగరేణి యూనిట్ -1 బాయిలర్ లో ఆదివారం విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది. సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించారు.