ఆర్టీఏ అధికారులు తనిఖీలు: ప్రైవేట్ బస్సులు సీజ్ | private buses seized by RTA officials in rangareddy district | Sakshi
Sakshi News home page

ఆర్టీఏ అధికారులు తనిఖీలు: ప్రైవేట్ బస్సులు సీజ్

Published Tue, Apr 28 2015 10:05 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

private buses seized by RTA officials in rangareddy district

హైదరాబాద్ : నిబంధనలు పాటించని బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా హయత్నగర్ మండలం పెద్ద అంబర్పేట వద్ద జాతీయ రహదారిపై అధికారులు మంగళవారం  తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రోడ్డు ట్యాక్స్ చెల్లించని నాలుగు ప్రైవేట్ వాహనాలను అధికారులు సీజ్ చేశారు. అనంతరం బస్సులను ఆర్టీఏ కార్యాలయానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement