ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా? | prof kodandaram Concerns | Sakshi
Sakshi News home page

ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా?

Published Thu, Mar 10 2016 4:42 AM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా? - Sakshi

ఉద్యమం చేయనివారికి మంత్రి పదవులా?

జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన

 వికారాబాద్ రూరల్: తెలంగాణ ఉద్యమం గురించి తెలియనివారు, ఉద్యమంలో పాల్గొననివారు ఇప్పుడు రాష్ట్రంలో మంత్రి పదవులు అనుభవిస్తున్నారని  టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు.  ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన ఉద్యమకారుడు మహేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం రంగారెడ్డి జిల్లా వికారాబాద్‌లో పరామర్శించారు.

అనం తరం విలేకరులతో మాట్లాడుతూ  పంచాయతీరాజ్, అగ్రికల్చర్ తదితర విభాగాల్లో కాంట్రాక్టులను ఉద్యమకారులకు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లలో ఉద్యమకారులకు కోటాను కల్పించాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement