గుట్కా ప్యాకెట్లు స్వాధీనం | Quid captured packets | Sakshi
Sakshi News home page

గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

Published Wed, Apr 12 2017 11:58 AM | Last Updated on Tue, Sep 5 2017 8:36 AM

Quid captured packets

రూ. 2 లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం
జనగామ: జిల్లా కేంద్రంలో నిషేధిత గుట్కాల విక్రయం జోరుగా సాగుతోందనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు రూ. 2 లక్షల విలువైన గుట్కా, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం దాడులు చేపట్టిన పోలీసులు ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement