175 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | ration rice seized in warangal distirict | Sakshi
Sakshi News home page

175 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Fri, May 15 2015 11:04 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

ration rice seized in warangal distirict

ఖిలా వరంగల్ : వరంగల్ జిల్లాలో అక్రమంగా నిల్వ ఉంచిన 175 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం జిల్లాలోని ఖిలా వరంగల్ ప్రాంతంలో జరిగింది. స్థానిక మిల్స్‌కాలనీలో ఉన్న పడమర కోటరైస్‌మిల్‌పై అధికారులు తనిఖీ చేశారు. ఈ దాడుల్లో 175 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకొని రెవిన్యూ అధికారులకు అప్పగించారు. రైసుమిల్ యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement