హైదరాబాద్: తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ కలెక్టర్లను భారీ సంఖ్యలో బదిలీ చేశారు. మంగళవారం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీల వివరాలిలా ఉన్నాయి.
సంగారెడ్డి ఆర్డీవో ధర్మారావును బదిలీ
రంగారెడ్డి ఆర్డీవోగా మధుకర్‌రెడ్డి
తార్నాక స్పెషల్ కలెక్టర్ సురేందర్ రంగారెడ్డికి బదిలీ
రాజేంద్రనగర్ ఆర్డీవోగా వెంకటేశ్వర్లు
హెచ్‌ఎండీఏలో జోనల్ కమిషనర్ టి.సురేష్ రాజేంద్రనగర్ ఆర్డీవోగా నియామకం
హైదరాబాద్ ఆర్డీవో బి.నవయా బదిలీ
హైదరాబాద్ ఆర్డీవోగా కె.నిఖిల
సికింద్రాబాద్ ఆర్డీవోగా రఘురామశర్మ
చేవెళ్ల ఆర్డీవో చంద్రశేఖరరెడ్డి బదిలీ
చేవెళ్ల ఆర్డీవోగా రవీంద్రనాథ్
భువనగిరి ఆర్డీవోగా మధుసూధన్
హైదరాబాద్ లా ఆఫీసర్‌గా భూపాల్‌రెడ్డి నియామకం
రంగారెడ్డి లా ఆఫీసర్‌గా వి.విక్టర్
బాలానగర్ డిప్యూటీ కలెక్టర్‌గా నరసింహారెడ్డి
శేర్‌లింగంపల్లి డిప్యూటీ కలెక్టర్‌గా కె.విద్యాసాగర్
సరూర్‌నగర్ డిప్యూటీ కలెక్టర్‌గా జి.వెంకటేశ్వర్లు
రాజేంద్రనగర్ డిప్యూటీ కలెక్టర్‌గా వి.చంద్రశేఖర్
కుత్బుల్లాపూర్ డిప్యూటీ కలెక్టర్‌గా కృష్ణ
ప్రాణహిత-చేవెళ్ల సిద్దిపేట డివిజన్...
డిప్యూటీ కలెక్టర్‌గా వి.లక్ష్మీనారాయణ
హయత్‌నగర్ డిప్యూటీ కలెక్టర్‌గా జె.శ్రీనివాస్
హైదరాబాద్ లాండ్ ప్రొటెక్షన్ సెల్...
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్‌గా శేఖరరెడ్డి
తెలంగాణలో ఆర్డీవో, డిప్యూటీ కలెక్టర్ల బదిలీలు
Published Tue, Jun 3 2014 7:52 PM | Last Updated on Sat, Sep 2 2017 8:16 AM
Advertisement
Advertisement