'చంచల్గూడ నుంచి చర్లపల్లికి తరలించండి' | Revanth reddy to be shifted ro charla palli jail, ACB asks | Sakshi
Sakshi News home page

'చంచల్గూడ నుంచి చర్లపల్లికి తరలించండి'

Published Mon, Jun 1 2015 4:23 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

'చంచల్గూడ నుంచి చర్లపల్లికి తరలించండి' - Sakshi

'చంచల్గూడ నుంచి చర్లపల్లికి తరలించండి'

హైదరాబాద్: ముడుపుల కేసులో అరెస్టయిన టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని చంచల్గూడ జైలు నుంచి చర్లపల్లికి తరలించాలని ఏసీబీ అధికారులు కోరారు. ఈ మేరకు కోర్టులో రిక్విజేషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకుగాను నామినేట్ ఎమ్మెల్యే స్టీఫెన్ ముడుపులు ఇస్తుండగా రేవంత్ను రెడ్ హ్యాండెడ్గా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  రేవంత్ను కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించారు. చంచల్గూడ జైలుకు తరలించారు. భద్రత కారణాల రీత్యా రేవంత్ను చర్లపల్లికి తరలించాలని ఏసీబీ అధికారులు కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement