
రైతు రుణమాఫీకి రూ. 4,250 కోట్లు
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు కేటాయించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లో రైతు రుణమాఫీకి రూ.4, 250 కోట్లు కేటాయించారు. వ్యవసాయ రంగానికి సముచిత కేటాయింపులు జరిపారు. గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు, డ్రిప్ ఇరిగేషన్ కోసం రూ.200 కోట్లు, గ్రీన్హౌస్ వ్యవసాయానికి రూ.250 కోట్లు, ఎర్రజొన్న రైతులకు రూ.13.5 కోట్లు కేటాయించినట్టు ఈటెల రాజేందర్ ప్రకటించారు.