డిపో ఎదుట డ్రైవర్ ఆత్మహత్యాయత్నం | rtc driver attempts suicide infront of bus depo | Sakshi
Sakshi News home page

డిపో ఎదుట డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

Published Thu, May 7 2015 9:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:36 AM

rtc driver attempts suicide infront of bus depo

మెదక్(సంగారెడ్డి): సంగారెడ్డి ఆర్టీసీ డిపో ఎదుట ఓ ఆర్టీసీ డ్రైవర్ ఒంటిమీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయబోయాడు. వెంటనే పోలీసులు అప్రమత్తమై డ్రైవర్ నుంచి కిరోసిన్ డబ్బా లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. సమ్మెలో భాగంగా ఆర్టీసీ ఉద్యోగులు సంగారెడ్డి డిపోలో దీక్ష చేపట్టారు.

 

ఎట్టి పరిస్థితిల్లో ఈ రోజు బస్సు నడిపించి తీరతామని పోలీసులు చెప్పడంతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేయబోయాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement