అరెరె.. పట్టు జారె.. | Sakshi Photographer Clicked Jumping Student in Park | Sakshi
Sakshi News home page

అరెరె.. పట్టు జారె..

Published Sat, Aug 10 2019 8:53 AM | Last Updated on Sat, Aug 10 2019 8:53 AM

Sakshi Photographer Clicked Jumping Student in Park

శ్రావణ శుక్రవారం నగరంలోని కొన్ని కళాశాలలు, పాఠశాలలకు సెలవు ఇవ్వడంతో విద్యార్థులు ఆటవిడిపు కోసం సంజీవయ్య పార్కుకు వచ్చి సరదాగా గడిపారు. ఓ మిత్ర బృందం మాత్రం చల్లని వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తూ పార్కులోని కొలను గట్లపై గెంతులేశారు. ఒక విద్యార్థి ఇవతలి గట్టు నుంచి అవతలి గట్టుకు దూకుతూ కేరింతలు కొట్టాడు. ఒకసారి బాగానే దాటినా.. రెండోసారి మాత్రం పట్టుతప్పి నీటిలో పడిపోయాడు. ఈ దృశ్యాలు ‘సాక్షి’ కెమెరా బందించింది.      – ఫొటోలు: ఎ. సురేష్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement