అనారోగ్యంతో ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్‌ మృతి | Sakshi Sub-editor's death with Illness | Sakshi
Sakshi News home page

అనారోగ్యంతో ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్‌ మృతి

Published Thu, Mar 2 2017 3:49 AM | Last Updated on Wed, Aug 29 2018 1:59 PM

అనారోగ్యంతో ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్‌ మృతి - Sakshi

అనారోగ్యంతో ‘సాక్షి’ సబ్‌ ఎడిటర్‌ మృతి

భూత్పూర్‌: ‘సాక్షి’మహబూబ్‌నగర్‌ యూనిట్‌లో సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్న దిడ్డి బాలకృష్ణ (25) బుధవారం కన్నుమూశాడు. బాలకృష్ణ వివిధ దినపత్రికల్లో పనిచేశాడు. ఆరు నెలల క్రితం అనారోగ్యానికి గురైన బాలకృష్ణ వివిధ ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించుకున్నా లాభం లేకుండా పోయింది.

పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఇంట్లోనే కన్నుమూశాడు. బాలకృష్ణ కుటుంబాన్ని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పరామర్శించారు. పలువురు జర్నలిస్టులు సంతాపం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement