నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు.
నల్గొండ : నల్గొండ జిల్లా ఆలేరు ఎమ్మార్వో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ భిక్షపతి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గురువారం పట్టుబడ్డాడు. ఇసుక పర్మిషన్ ఇచ్చేందుకు చిన్న రాజేష్ అనే వ్యక్తి నుంచి భిక్షపతి రూ.3,500 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్ చిక్కాడు. భిక్షపతిపై ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు.