'పనులు త్వరగా పూర్తిచేయాలి'
Published Thu, Jan 21 2016 1:20 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
జైపూర్: అదిలాబాద్ జిల్లా జైపూర్ మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న 1200 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను సింగరేణి సంస్థ సీ అండ్ ఎండీ ఎన్. శ్రీధర్ గురువారం పరిశీలించారు. ఈ నెలాఖరు వరకు మొదటి యూనిట్ సింక్రనైజేషన్ చేయనున్న నేపథ్యంలో పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.
Advertisement
Advertisement