సింరేణి కార్మికుని దారుణ హత్య | Singareni employee murdered in Mandamarry | Sakshi
Sakshi News home page

సింరేణి కార్మికుని దారుణ హత్య

Published Wed, Oct 4 2017 8:17 AM | Last Updated on Sun, Sep 2 2018 4:19 PM

Singareni employee murdered in Mandamarry

మందమర్రి :
మందమర్రి ప్రాణహిత కాలనీకి చెందిన ఆర్‌కే-1ఏ బొగ్గుగని సింగరేణి కార్మికుడు భీమ్‌రావు(50)ను బుధవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హతమార్చారు. భీమ్‌రావు ఇంటి నుంచి విధులకు వెళుతుండగా మార‍్గమధ‍్యంలో ఉదయం 6 గంటలకు కాపు కాసిన దుండగులు అతనిని అడ‍్డగించి గొంతు కోసి హతమార్చారు.

సమాచారం అందుకున‍్న పోలీసులు సంఘటన స‍్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement