కరీంనగర్: గోదావరిఖనిలోని విజయానగర్‌లో పిక్కల ఓదేలు(59) అనే సింగరేణి కార్మికుడు ఆదివారం వడదెబ్బతో మరణించాడు. వడదెబ్బ తగలడంతో శనివారం సింగరేణి ఏరియా ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఓదేలు సింగరేణిలోని ఆర్‌జీ-1 జీఎం ఆఫీసులో అటెండర్‌గా పనిచేస్తుండే వాడు.
(గోదావరిఖని)
వడదెబ్బతో సింగరేణి కార్మికుడు మృతి
Published Sun, May 24 2015 4:28 PM | Last Updated on Sun, Sep 2 2018 4:23 PM
Advertisement
Advertisement