మల్లన్నస్వామి విగ్రహ ధ్వంసానికి యత్నం | statue collapsed in mallanna temple | Sakshi
Sakshi News home page

మల్లన్నస్వామి విగ్రహ ధ్వంసానికి యత్నం

Published Thu, Aug 13 2015 2:02 PM | Last Updated on Sun, Sep 3 2017 7:23 AM

statue collapsed in mallanna temple

చార్మినార్: నగరంలోని బహదూర్‌పురా రామాటాకీస్ పక్కన ఉన్న మల్లన్న ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దుండగులు స్వామి విగ్రహానికి నిప్పంటించేందుకు యత్నించారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న అమ్మవారి విగ్రహానికి నిప్పంటుకుని వస్త్రాలు కాలిపోయాయి. గురువారం ఉదయం ఆలయంలోకి వెళ్లిన పూజారి విషయాన్ని గమనించి బహదూర్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. చార్మినార్ ఏసీపీ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ కౌశిక్ తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement