ఖమ్మం : స్కూలు విద్యార్థులపై తీనెటీగలు దాడిచేసిన సంఘటన ఖమ్మం జిల్లా ముల్కపల్లి మండలంలోని పుసుగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని వేముకుంటలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు చెందిన 12 మంది విద్యార్థులు ఈ దాడిలో గాయాలపాలయ్యారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం పాల్వంచ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇంకా వివరాలు తెలియరావాల్సి ఉంది.
(ముల్కపల్లి)
విద్యార్థులపై తేనెటీగల దాడి
Published Mon, Apr 6 2015 12:31 PM | Last Updated on Sat, Sep 2 2017 11:56 PM
Advertisement
Advertisement