లక్సెట్టిపేట మండలకేంద్రంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు.
లక్సెట్టిపేట మండలకేంద్రంలోని బీసీ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో ఉన్న ఎనిమిది మంది విద్యార్థులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. మధ్యాహ్నాం భోజనం వికటించడంతో వారికి వాంతులు, విరేచనాలయ్యాయి. దీంతో హుటాహుటిన విద్యార్థులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.